GDWL: జిల్లా ఎస్పీ టీ. శ్రీనివాసరావు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. పోలీస్ అమరవీరుల సంస్కరణ దినాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీస్ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. అనంతరం మెగా రక్తదాన శిబిరం, ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఉదయం 8:30 గంటలకు కలెక్టర్, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొనాలన్నారు.