NRML: ఖానాపూర్ పట్టణంలోని జాన్సన్ నాయక్ క్యాంపు కార్యాలయంలో లక్ష్మీ పూజను ఘనంగా నిర్వహించారు. దీపావళి పండుగను పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం సాయంత్రం జాన్సన్ నాయక్ క్యాంప్ కార్యాలయంలో లక్ష్మీ పూజను నిర్వహించారు. అనంతరం క్యాంపు కార్యాలయం ఆవరణలో టపాసులు కాలుస్తూ సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.