ప్రకాశం: రాష్ట్రంలోని 4 ప్రధాన పార్టీలకు యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచే అధికార ప్రతినిధులుగా ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు. దేశంలోనే అతిపెద్ద పార్టీగా ఉన్న BJPకి కీలకమైన రాష్ట్ర మీడియా ప్రతినిధిగా ఏలూరి రామచంద్రారెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి గూడూరి ఎరిక్షన్‌బాబు, వైసీపీ అధికార ప్రతినిధి MLA చంద్రశేఖర్, జనసేన పార్టీ ప్రతినిధిగా గౌతంరాజులు Y.పాలెం కావటం విశేషం.