KNR: కరీంనగర్ అర్బన్ బ్యాంకు ఎన్నికలకు సంబంధించి ఈరోజు 21 తేదీ నుంచి 23 వరకు నామినేషన్ల ఘట్టం నిర్వహించనున్నారు. నవంబర్ 1న పోలింగ్ నవంబర్ 4వ తేదీలోపు నూతన పాలకమండలి కొలువుదీరనుంది. బ్యాంకులో మొత్తం 9,285 మందికి సభ్యత్వం కలిగి ఉన్నారు. కాగా డైరెక్టర్ల తొలగింపు, కేసులు, పార్టీల జోక్యంతో కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అప్రతిష్టను మూటగట్టుకుంది.