ASF: చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామంలో దీపావళి సందర్భంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే దంపతుల విగ్రహాల వద్ద సోమవారం మాలి కులస్తుల ఉద్యమ పతాక జండా ఆవిష్కరించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. దీపావళి పండుగ సందర్భంగా దీపాలు వెలుగీస్తూన్నారంటే అనాడు పాఠశాలను స్థాపించి బహుజనులందరికీ విద్యను అందించిన ఘనత మహనీయులు పూలే దంపతులదే అని స్పష్టం చేశారు.