SKLM:టెక్కలి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి అచ్చెన్న నాయుడును ఆయన కార్యాలయంలో జిల్లా నగర టీడీపీ అధ్యక్షులు ఎం.వెంకటేష్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఇరువురు పలు అంశాలపై చర్చించారు. జిల్లా అభివృధి కోసం నిరంతర కృషి చేస్తున్న మంత్రిని శాలువాతో సత్కరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేయాలన్నారు.