KDP: జాతీయస్థాయి షూటింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు పోరుమామిళ్లలోనే బెస్తవేదిక చెందిన షేక్ హబీబ్ సుహానా ఎంపికైంది. ఈనెల 14న త్రివేండ్రంలో జరిగిన పోటీల్లో విజయం సాధించి జాతీయ స్థాయికి ఎంపికైంది. దీంతో జిల్లాకు చెందిన పలువురు సుహానాను అభినందించారు.
Tags :