BDK: ప్రధాన రహదారిపై గుంతల సెల్ఫీ డిజిటల్ క్యాంపెనింగ్ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఇల్లందు పట్టణ బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు, జిల్లా నాయకులు సత్యనారాయణ ఆధ్వర్యంలో BRS పార్టీ నాయకులతో కలిసి గంతులు పడ్డ రోడ్డుపై చెట్లు నాటి నిరసన తెలిపారు. ఖమ్మం నుంచి కొత్తగూడెం వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా అద్వంసమైన పట్టించుకునే నాదుడే లేరని ఆవేదన వ్యక్తం చేశారు.