VKB: ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన ప్రోటీన్లతో కూడిన అల్పాహారం అందించడమే ధ్యేయంగా హరే కృష్ణ చారిటబుల్ మూమెంట్ పనిచేస్తుందని MEO రామ్ రెడ్డి తెలిపారు. ఈ సంస్థ ఇప్పటికే ఉప్మా, పొంగల్తో పాటు నేటి నుంచి అల్పాహారంలో సెట్ దోశను కూడా అదనంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు పౌష్టికాహారం పొందడానికి ఈ చర్య దోహదపడుతుందని ఆయన తెలిపారు.