NDL: సిరివెళ్ల మండలం యర్రగుంట్ల ZP హైస్కూల్లో మంగళవారం శక్తి యాప్‌పై అగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ దస్తగిరి బాబు, ఎస్సై చిన్న పిరయ్య ఆధ్వర్యంలో ఈవ్ టీజింగ్, బెట్టింగ్, డ్రగ్స్ వాడకంతో కలిగే నష్టాలపై విద్యార్థులకు వివరించారు. విద్యార్థుల కోసం శక్తి యాప్ ఉపయోగాలను వివరించారు.