BDK: రాజుపేటలో నిర్వహిస్తున్న కౌజు పిట్టల యూనిట్‌ను కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మంగళవారం పరిశీలించారు. సమీకృత వ్యవసాయం ద్వారా రైతుల ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని వారు తెలిపారు. మండల సమైక్య సహాయంతో రుణం పొందిన రైతు, కౌజు పిట్టలతో పాటు నాటు కోళ్లు, మేకల పెంపకం చేపడుతున్నట్టు వివరించారు.