MDK: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి అని చిలిపి చేడ్ ఏఎస్సై రాములు అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో మంగళవారం పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. పోలీస్ సిబ్బంది అమరవీరులకు గౌరవ వందనాలు సమర్పించారు. .