TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సంబంధించి బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్ ర్యాలీ ప్రారంభించారు. వెంకటగిరి హైలం కాలనీలోని విజయదుర్గ పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభ్యర్థి దీపక్ రెడ్డితో కలిసి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు పూజలో పాల్గొన్నారు.