BPT: కొరిశపాడు మండలం దైవాల రావూరు గ్రామంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సహకారంతో గ్రామంలో అభివృద్ధి పనులు ఎన్నడు లేని విధంగా జరిగాయని సర్పంచ్ సీతామహాలక్ష్మి ఇవాళ తెలిపారు. స్థానిక ఎస్సీ కాలనీలో రూ.30 లక్షలతో సీసీ రోడ్లు, సైడ్ కాలువలు నిర్మించారని పేర్కొన్నారు.