KMM: రైతుల కోసం వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద మాన్యువల్/బ్యాటరీ/పవర్ స్ప్రేయర్లు, పవర్ టిల్లర్, బ్రష్ కట్టర్లను సబ్సిడీపై అందిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారిణి వాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల రైతుల నుంచి ఈరోజు 21 నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.