AP: నెల్లూరు జిల్లా దగదర్తిలో ప్రభుత్వ లాంఛనాలతో టీడీపీ సీనియర్ నేత సుబ్బానాయుడి అంత్యక్రియలు నిర్వహించారు. ఇందులో డీఎస్బీవీ స్వామి, జీవీ ఆంజనేయులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాగా బ్రెయిన్ స్ట్రోక్తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఆయన మరణించిన సంగతి తెలిసిందే.