NLR: చేజర్ల మండల వ్యవసాయ అధికారి హిమబిందు సోమవారం గ్రామ వ్యవసాయ సహాయకులతో సమీక్ష సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. శనగ, జొన్న, పప్పాయి, పంట విత్తుకున్న రైతులకు ముందుగా యూరియా పంపిణీ చేయాలని తెలిపారు. వ్యవసాయ సిబ్బందికి రైతు కార్డ్స్ పంపిణీ చేశారు. ఎకరానికి 3 యూరియా బస్తాలు ఇస్తారని తెలియజేశారు.