MBNR: జిల్లా కేంద్రంలోని బాయ్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన టపాకాయల విక్రయ కేంద్రాల వద్ద ప్రజలు కొనుగోలుకు తరలివస్తున్నారు. అయితే, వ్యాపారులు మాత్రం ఆశించిన స్థాయిలో విక్రయాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు కూడా తమ వ్యాపారాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని తెలిపారు.