BDK: దీపావళి పండుగ సందర్భంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఫైర్ ఆఫీసర్ వినోద్ కుమార్ సూచించారు. సోమవారం పినపాక ఫైర్ స్టేషన్లో ఆయన మాట్లాడారు. దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వారు తప్పనిసరిగా ఫైర్ సిబ్బంది సూచించిన నియమ నిబంధనలు పాటించాలని కోరారు. అలాగే ఇళ్లలో పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని జాగ్రత్తలు వివరించారు.