E.G: గోకవరంగోకవరం మండల కేంద్రంలో బాణాసంచి విక్రయాల షాపులను ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం నుంచి అమ్మకాల ప్రారంభమయ్యాయి. అయితే ఏ వస్తువు కొన్న ధరలు ఆకాశాని అంటుకుంటున్నాయని కొనుగోలుదారులు వాపోతున్నారు. బాణాసంచా దుకాణాలు ప్రభుత్వ నిబంధనలకు విరోధంగా ఏర్పాటు చేసి ఉన్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు.