NTR: మాజీ ఎమ్మెల్యే KS లక్ష్మణరావు సౌజన్యముతో 8వ తరగతి ప్రభుత్వ విద్యార్థులు వ్రాసే పరీక్షకు ఉపయోగపడే పుస్తకమును రూపొందించారు. ఈ రోజు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) అయన నివాసంలో ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులును సిద్ధం చేయాలని కోరారు. అనంతరం ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాలు గుర్తు చేశారు.