PPM: సాలూరు పట్టణంలోని కామాక్షమ్మ ఆలయంలో అమ్మవారిని కరెన్సీనోట్లతో ఆకట్టుకునేలా ప్రత్యేకంగా అలంకరించారు. దీపావళి పండగగా పర్వదినం పురస్కరించుకొని సోమవారం లక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. రూ.10, 5.20,50, 100, 200,500 కరెన్సీ నోట్లతో అందమైన పువ్వులు తయారుచేసి కామాక్షమ్మకు కమిటీ సభ్యులు అలంకరణ చేశారు.