CTR: దేశ సరిహద్దులు, దేశ ప్రజల ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ పాత్ర ప్రధానమైనదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక తెలిపారు. దేశ రక్షణలో ప్రాణ త్యాగం చేసిన వారిని గుర్తుంచుకోవాలని చెప్పారు. దేశ సరిహద్దులు, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణ త్యాగం చేసిన పోలీస్ సిబ్బందికి జోహార్లు తెలియజేశారు.