NZB: నిజామబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్ను పొడిచి హత్య చేసిన నిందితుడు ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఓ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు అతనిపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో అతను ప్రాణాలు వదిలాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.