NTR: జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన 24 మందికి రూ.14,67,129 రూపాయలు మంజూరయ్యాయి. ఈరోజు ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఆయన నివాసంలో లబ్ధిదారులకు చెక్కులను అందించారు. సమాజంలోని ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వం కాంక్షిస్తుందని పేర్కొన్నారు. సీఎం సహాయ నిధి అనారోగ్యంతో బాధపడుతున్న పేద, మధ్యతరగతి ప్రజలకు గొప్ప స్థాయిలో సాయం అందజేస్తుదన్నరు.