NLG: మధ్య దళారులను అరికట్టేందుకు, పారదర్శకమైన పత్తి సేకరణకు కేంద్ర ప్రభుత్వం ‘కపాస్ కిసాన్’ ప్రత్యేక యాప్ను తీసుకువచ్చిందని చిట్యాల మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు తెలిపారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలలో పత్తి అమ్మకానికి అనుకూల సమయాన్ని ఎంచుకొని స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చన్నారు. విక్రయ, చెల్లింపు వివరాలను యాప్లో ట్రాక్ చేసుకోవచ్చని తెలిపారు.