NLG: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఈరోజు మునుగోడు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆరెళ్ళ సైదులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బొకే అందజేసి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా స్థానిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరారు.