NLG: చిట్యాల మండలం వెలిమినేడు ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ ను ఆదర్శంగా నిలుపుతానని అధ్యక్షుడు బుట్టి పురుషోత్తం అన్నారు. సోమవారం సంఘం ఆఫీస్‌ను ప్రారంభించి మాట్లాడారు. సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ప్ర. కార్యదర్శి గుండెపురి చంద్రయ్య, కూరాకుల కృష్ణ, అంతటి సురేష్, గడ్డం శ్రీనివాస్, సత్తిరెడ్డి, బత్తుల శేఖర్, గోలి గణేష్ పాల్గొన్నారు.