MDCL: గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని రైల్వే గేటు వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలని ప్రతిపాదనలు పంపినప్పటికీ, ఇప్పటి వరకు నిర్మాణం జరగలేదు. నిత్యం పదుల సంఖ్యలో రైళ్ల రాకపోకలు సాగిస్తుండగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం దీనిపై స్పందించాలని ప్రజలు డిమాండ్ చేశారు.