SKLM: టెక్కలి మండలం లింగాల వలస, సొర్లిగాంలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శక్తి యాప్ ఉపయోగాలు, పని చేయు విధానాన్ని వివరించారు. ఆపద సమయంలో శక్తి యాప్ అండగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక టెక్నాలజీతో ఈ యాప్ను రూపొందించిందని చెప్పారు. శక్తి టీం ఇన్ఛార్జ్ గిరిధర్ పాల్గొన్నారు.