HYD: హైదరాబాద్లో ఉన్న ఉస్మానియా ఆసుపత్రిలో రోగులకు బెడ్లు సరిపోక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కోసారి పేషెంట్ అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఫ్లోర్ పై పడుకోపెట్టి, సెలైన్ ఎక్కించాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. దీంతో రోగులతో వచ్చిన కుటుంబీకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మౌలిక వసతులు పెంచాలని, డిమాండ్ చేస్తున్నారు.