KDP: ఖాజీపేట(M) ఆంజనేయ కొట్టాల గ్రామంలో వీధి దీపాలు మరమ్మతుకు గురి కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు. ఈ విషయమై పలుమార్లు న్యూస్లో ప్రచురితమైంది. సోమవారం గ్రామ సర్పంచ్ పెద్దిరెడ్డి స్పందిస్తూ.. వెలగని వీధి దీపాలను గుర్తించి వాటి స్థానంలో కొత్త దీపాలు అమర్చిలా చర్యలు చేపట్టారు. దీపాల సమస్య పరిష్కారం రావడం పట్ల ప్రజలు సంతోషించారు.