ELR: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించుకోవాలని ఆర్టీసీ విజయవాడ జోనల్ ఛైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గురుస్వామి సూచించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఎంతో నియమనిష్టలతో 41 రోజుల పాటు అయ్యప్ప స్వామి మాల వేసి ఇరుముడి కట్టుకొని శబరిమలై బయలుదేరి వెళ్లారు. అందరూ భక్తిభావంతో ఉండాలని సూచించారు.