NLR: రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ జిల్లా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో, సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ దీపావళి విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రజల జీవితాల్లో కష్టాల చీకట్లు తొలగిపోయి సంతోషాల వెలుగులు ప్రసరించాలని ఆకాంక్షించారు.