JGL: కోరుట్ల డిపో నుంచి ఈనెల 26న మహోర్కు వన్డే ప్రత్యేక టూర్ ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ తెలిపారు. ఉదయం 4గం.లకు మహోర్ (MH)కు బస్సు బయలుదేరి అదేరోజు రాత్రి తిరిగి కోరుట్లకు చేరుకుంటుందన్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్ అందిస్తామని, ఒక్కరికి రూ.1,250లను ఛార్జిగా నిర్ణయించామన్నారు.