SRD: పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా మంగళవారం పోలీస్ పరిధి మైదానంలో ఫ్లాగ్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ సోమవారం తెలిపారు. ఉదయం 8:30 నిమిషాలకు పోలీస్ అమరవీరులకు నివాళి అర్పిస్తామని చెప్పారు. కలెక్టర్ ప్రావీణ్య హాజరవుతారని పేర్కొన్నారు. పోలీసు అధికారులు సమయానికి హాజరు కావాలని సూచించారు.