MBNR: అడ్డాకుల మండలం కందూరు గ్రామ యువ క్రికెట్ క్రీడాకారులు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో పశుసంవర్ధక, యువజన, క్రీడల శాఖ మంత్రి స్థానిక ఎమ్మెల్యే జీ.మధుసూదన్ రెడ్డితోపాటు వాకిటి శ్రీహరిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ స్థాయిలో క్రీడా ప్రతిభను వెలికి తీయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.