‘థామా’, ‘ఏక్ దీవానే కీ దీవానియత్’ రేపు, ‘బైసన్’ ఈ నెల 24న విడుదల కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 23న ‘OG’, ‘నోబడీ వాంట్స్ దిస్’ సీజన్ 2 సిరీస్, ఈ నెల 24న ‘కురుక్షేత్ర’ పార్ట్2, అమెజాన్ ప్రైమ్‌లో రేపు ‘ఎలివేషన్’, ఈ నెల 24న ‘ఈడెన్’, జియో హాట్‌స్టార్‌లో ఈ నెల 25న ‘మహాభారత్: ఏక్ ధర్మయుధ్’ అందుబాటులోకి రానున్నాయి.