W.G: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంఖాలకు వ్యతిరేకంగా సోమవారం పాలకోడేరు మండలం మోగల్లు గ్రామంలో రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ట్రంప్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘ అధ్యక్షుడు బలరాం మాట్లాడుతూ.. సుంఖాలు వలన దేశంలో వ్యవసాయం, పాడి పరిశ్రమ, ఆక్వా రంగం, ఫార్మారంగం, ట్రాక్టర్లు ఆటోమొబైల్ రంగాలు పూర్తిగా దెబ్బతింటయన్నారు