KRNL: రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని కర్నూలు ఎంపీ నాగరాజు తెలిపారు. సోమవారం మద్దికెర మండలం ఎం.అగ్రహారం గ్రామానికి చెందిన కుక్కల సీతారామిరెడ్డికి సీఎం సహాయ నిధి పథకం కింద మంజూరైన రూ.6 లక్షల చెక్కును ఎంపీ అందజేవారు. పేద ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం నిరంతరం పాటుపడుతోందని ఆయన తెలిపారు.