NTR: వైసీపీ పార్టీ ఎన్టీఆర్ జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా ఇంఛార్జ్ ఓర్సు జ్వాలా, ఐటీ విభాగం కార్యదర్శిగా వంకాయలపాటి భాను ఎన్నికయ్యారు. ఈ రోజు మాజీ ఎమ్మెల్యే జగన్మోహనరావుని వారు మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ పటిష్టతకు తమవంతు కృషి చేయాలని వారికి సూచించారు. పార్టీ కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని తెలిపారు.