KMR: లింగంపేట మండలం ముంబాజీపేటలో వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతూ.. చిన్న పిల్లలను, దివ్యంగులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. అంతేకాక గ్రామంలో ఎక్కడ చూసిన వీధి కుక్కలు కనిపిస్తున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.