E.G: గోకవరం ఎమ్మార్పీఎస్ నాయకులు ఎస్సై పవన్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గోకవరం మండల అధ్యక్షుడు G. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మండల కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, అందులో భాగంగా సోమవారం ఎస్సైని కలిసినట్లు వారు పేర్కొన్నారు.