KMM: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించే వరకు ఉద్యమం ఆగదని బీఆర్ఎస్, బీసీ సంఘం నాయకులు గుండాల కృష్ణ స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మంలో నిర్వహించిన బీసీ కులాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రిజర్వేషన్ల అమలు కోసం 9వ షెడ్యూల్లో బిల్లు చేర్చడానికి కాంగ్రెస్ ఉద్యమించాలని, పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందేలా బీజేపీ బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు.