W.G: నరసాపురంలో దారుణ ఘటన వెలుగు చూసింది. పట్టణానికి చెందిన ఓ మహిళ ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లింది. కుమార్తె(13) 9వ తరగతి చదువుతోంది. భర్త మద్యానికి బానిసయ్యాడు. జులైలో మద్యం మత్తులో తండ్రి కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. ఇటీవల తల్లి గల్ఫ్ నుంచి వచ్చింది. ఈ విషయం తెలుసుకుని పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసింది.