KMR: నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుంసీ నీటి విడుదల కొనసాగుతోంది. సోమవారం ప్రాజెక్ట్‌లోకి 4,048 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్ట్ ఒక గేటును ఎత్తేశారు. ప్రస్తుతం మంజీరాలోకి 4,048 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. 1405.00 నీటి మట్టానికి చేరుకోగా 17.802 TMCల నీటి సామర్థ్యానికి చేరుకుంది.