PPM: పాఠశాలలో విద్యార్థులు చనిపోతే ఉపాధ్యాయులను బాధ్యులు చేసి సస్పెండ్ చేయడం సమంజసం కాదని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. సాలూరు పట్టణంలో ఆయన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీరు మంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు ఏఎన్ఎంల నియామకం ఫైల్ మీద మొట్టమొదటి సంతకం పెట్టారని, ఏఎన్ఎంలను ఇప్పటికైన నియమించారా అని ప్రశ్నించారు.