BHPL: జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజలకు కలెక్టర్ రాహుల్ శర్మ సోమవారం దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, అగ్ని ప్రమాదాలను నివారించేందుకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీపావళి ప్రతి ఇంటికి సంతోషం, ఆరోగ్యం, ఆనందాన్ని తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.