NLR: గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తిరుమలశెట్టి లక్ష్మీ నాయుడు సోదరులను ఆదివారం రాత్రి హోం మంత్రి వనగలపూడి అనిత, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, జనసేన నాయకులు పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హోం మంత్రి హామీ ఇచ్చారు. నిందితులకు కఠిన శిక్ష పడుతుందని ఆమె పేర్కొన్నారు.