MDCL: ఉప్పల్ బాగాయత్లో గల శ్రీ కాలభైరవ స్వామి దేవాలయంలో ఈరోజు అమావాస్య సందర్భంగా ఉప్పల్ MLA బండారి లక్ష్మా రెడ్డి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలభైరవ స్వామి ఆశీస్సులతో ఉప్పల్ ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ డివిజన్ నాయకులు పిల్లి నాగరాజు పాల్గొన్నారు.